BRS: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు
BRS: ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం.. రెండు కీలకమైన పెట్టుబడుల సమావేశాల్లో పాల్గొననున్న కేటీఆర్
BRS: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు
BRS: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ దూరంగా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని కేటీఆర్ ప్రకటించారు. రాయదుర్గంలో జపాన్ సంస్థ బోష్క్ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. రెండు కార్యక్రమాల కారణంగా సీఎం కేసీఆర్ అనుమతితోనే ఢిల్లీ వెళ్ళడం లేదని కేటీఆర్ ప్రకటించారు.