Maoist: ఛత్తీస్‌గఢ్‌లో టవర్ జనరేటర్‌ను తగలబెట్టిన మావోయిస్టులు
Maoist: పి.ఎల్.జి.ఏ. వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టుల పిలుపు
Maoist: ఛత్తీస్‌గఢ్‌లో టవర్ జనరేటర్‌ను తగలబెట్టిన మావోయిస్టులు
Maoist: ఛత్తీస్‌గఢ్‌లో ఓ టవర్ జనరేటర్‌ను మావోయిస్టులు తగలబెట్టారు. ఛత్తీస్‌గఢ్- దంతెవాడ నారాయణపూర్ జిల్లాల మార్గ మధ్యలోని హర్రా కొడేర్ గ్రామంలో మావోయిస్టులు జియో టవర్ జనరేటర్‌ను తగలబెట్టారు. ఇక ఘటనా స్థలంలో మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలను వదలి వెళ్లారు. డిసెంబర్ 2 నుండి 8 వరకు పి.ఎల్.జి.ఏ. వారోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహించి విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.