Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపు
Chhattisgarh: ఏజెన్సీలో అప్రమత్తమైన పోలీసులు
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపు
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నేడు ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురంలో సెర్చ్ చేశారు. కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసి జేసీబీలు, లారీలు, టిప్పర్లను పోలీస్ స్టేషన్లకు తరలించారు.