Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభం

Manipur Elections 2022: 22 అసెంబ్లీ స్థానాలకు 92 మంది అభ్యర్థులు పోటీ...

Update: 2022-03-05 04:55 GMT

Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభం

Manipur Elections 2022: మణిపూర్‌లో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండో ఫేజ్‌లో 22 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మణిపూర్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News