Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. బలగాల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.