మోడీ నినాదంతో హోరెత్తిన లోక్‌సభ.. బార్ బార్ మోడీ సర్కార్.. తీస్రీ బార్ మోడీ సర్కార్ అంటూ స్లోగన్స్‌

PM Modi: 3రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ ఎంపీల నినాదాలు

Update: 2023-12-04 06:39 GMT

మోడీ నినాదంతో హోరెత్తిన లోక్‌సభ.. బార్ బార్ మోడీ సర్కార్.. తీస్రీ బార్ మోడీ సర్కార్ అంటూ స్లోగన్స్‌

PM Modi: మోడీ నినాదంతో లోక్‌సభ దద్దరిల్లింది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభలో విజయోత్సాహంతో నినాదాలు చేశారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే బార్ బార్ మోడీ సర్కార్.. తీస్రీ బార్ మోడీ సర్కార్ అంటూ స్లోగన్స్‌తో హంగామా చేశారు. ఎంపీలంతా నినాదాలు చేయడంతో లోక్‌సభ మోడీ నినాదంతో హోరెత్తింది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను వాయిదా వేశారు స్పీకర్.

Tags:    

Similar News