Kerala - Lockdown: కేరళలో మరోసారి లాక్‌డౌన్

Kerala - Lockdown: కేరళలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించనుంది.

Update: 2021-08-28 03:09 GMT

కేరళలో మరోసారి లాక్‌డౌన్

Kerala - Lockdown: కేరళలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించనుంది. రోజుకు 30 వేల కరోనా కేసులు నమోదవుతుండడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. పండుగల నేపథ్యంలో.. ఇటీవల ఎత్తివేసిన ఆంక్షలను పునరుద్ధరించింది. రెండు వారాల క్రితం తొలగించిన ఆదివారం లాక్‌డౌన్‌ను.. మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు.. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News