Arvind Kejriwal: మోసపోవద్దు.. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిని గెలిపించాలి
Arvind Kejriwal: గత ఎన్నికల్లోలాగా బీజేపీకి ఓటేసి తప్పు చేయొద్దు
Arvind Kejriwal: మోసపోవద్దు.. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిని గెలిపించాలి
Arvind Kejriwal: ప్రజలు తమ సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకోవాలని.. ప్రధాని మెప్పుకోసం పనిచేసే వారిని కాదని సూచించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. కురుక్షేత్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్.. ఈసారి ఓటర్లు బీజేపీకి ఓటేసి తప్పు చేయొద్దని కోరారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై కేంద్రం కాల్పులు జరుపుతోందని మండిపడ్డారు కేజ్రీవాల్. రైతులను అణచివేస్తున్నా బీజేపీ ఎంపీలు చూస్తూ కూర్చున్నారని.. లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు.