Manikrao Thakre: కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదు

Manikrao Thakre: తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే

Update: 2023-06-26 08:14 GMT

Manikrao Thakre: కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదు

Manikrao Thakre: కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌తో ఒరిగేదేమీ లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే. మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లో చేరే వారివల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని.. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. రాష్ట్రంలోని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు ఠాక్రే.

Tags:    

Similar News