DK Shivakumar: భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

DK Shivakumar: కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పీసీసీ చీఫ్

Update: 2023-05-13 08:58 GMT

DK Shivakumar: భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

DK Shivakumar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భావోద్వేగానికి గురయ్యారు. ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఆయన.. ఈ విజయం వెనుక సీనియర్ నేత సిద్ధరామయ్య కృషి కూడా ఉందన్నారు. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈవిజయం సోనియా, రాహుల్ కు అంకితమన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.

Tags:    

Similar News