Karnataka Congress: ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
Karnataka Congress: కర్ణాటక అధికార పార్టీ పంచాయతీ హస్తినకు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నిన్నటితో రెండుళ్లు పూర్తయ్యాయి.
Karnataka Congress: ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
Karnataka Congress: కర్ణాటక అధికార పార్టీ పంచాయతీ హస్తినకు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నిన్నటితో రెండుళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు డీకే వర్గం. సీఎం సిద్ద రామయ్యను మార్చాలంటూ డీకే వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ జరగాలని డీకే వర్గం డిమాండ్ చేస్తుంది. ఖర్గే, రాహుల్ సహా అధిష్టానం ముఖ్యలతో భేటీకి యత్నిస్తున్నారు.