సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం
49th Chief Justice of India: జస్టిస్ లలిత్ చేత ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం
49th Chief Justice of India: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 74 రోజులపాటు నవంబరు 8 తేదీవరకు కొనసాగుతారు.