Gaganyaan Mission: గగన్‌యాన్‌ టెస్ట్‌లో సాంకేతిక లోపం.. చివరి క్షణంలో ఆగిపోయిన లాంచింగ్

Gaganyaan Mission: గగన్‌యాన్‌ టెస్ట్‌లో సాంకేతిక లోపం.. చివరి క్షణంలో ఆగిపోయిన లాంచింగ్

Update: 2023-10-21 03:40 GMT

Gaganyaan Mission: గగన్‌యాన్‌ టెస్ట్‌లో సాంకేతిక లోపం.. చివరి క్షణంలో ఆగిపోయిన లాంచింగ్

Gaganyaan Mission: గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన తొలిదశ ప్రయోగంTV-D1 చివరి క్షణంలో అకస్మాత్తుగా ఆగిపోయింది. మరో ఐదు సెకన్లలో TV-D1 వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. కొద్దిపాటి మంటలు వచ్చిన అనంతరం రాకెట్ నిలిచిపోయింది. సాంకేతికలోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇవాళ్టికి హోల్డ్‌లో పెట్టామని.. మళ్లీ ప్రయోగం చేపడతామని వెల్లడించారు.

Tags:    

Similar News