ఎర్రకోటపై దాడిలో సిక్స్ ఫర్ జస్టిస్ హస్తం..?

*సంస్థ కార్యకలాపాలపై ఆరా తీస్తోన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ *రిపబ్లిక్ డే రోజు ఖలిస్తాన్ జెండా ఎగరవేయాలన్న సిక్స్ ఫర్ జస్టిస్ *ఇండియా గేట్ దగ్గర జెండా ఎగరేస్తే..

Update: 2021-01-27 10:20 GMT

ఎర్రకోటపై దాడిలో సిక్స్ ఫర్ జస్టిస్ హస్తం..?

ఎర్రకోటపై దాడిలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పంజాబ్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పనిచేస్తోన్న సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ దాడుల వెనుక ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిపబ్లిక్ డే రోజు ఇండియా గేట్ దగ్గర ఖలిస్తాన్ జెండా ఎగరవేసిన వారికి రెండున్నర లక్షల యూఎస్‌ డాలర్లు ఇస్తామని ప్రకటించింది సిక్స్ ఫర్ జస్టిస్. దీంతో ఎర్రకోట దాడిలో ఆ సంస్థ ప్రమేయంపై ఆరా తీస్తోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.

Tags:    

Similar News