PM Modi: అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi: శారీక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం
PM Modi: అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూయార్క్‌లో TESLA, SPACE X CEO ఎలన్ మస్క్ తో భేటీ అయ్యారు. యోగసాధన శారీక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు దివ్య ఔషధమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు.