Rahul Gandhi: న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం..
Rahul Gandhi: కర్ణాటక విజయస్ఫూర్తితో తెలంగాణలోనూ విజయ బావుటా ఎగురవేస్తాం
Rahul Gandhi: న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం..
Rahul Gandhi: పరిస్థితులను అర్థంచేసుకుని సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో సాధించి విజయ స్ఫూర్తితో తెలంగాణలోనూ విజయబావుటా ఎగురవేస్తామన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మదన్ మోహన్, నాయకులు కైలాష్, అభిలాశ్ రావ్, ఫహీం తదితరులు పాల్గొన్నారు.