Mansukh Mandaviya: జనవరి 1 నుంచి కోవిడ్ కొత్త రూల్స్..
Mansukh Mandaviya: అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.
Mansukh Mandaviya: జనవరి 1 నుంచి కోవిడ్ కొత్త రూల్స్..
Mansukh Mandaviya: అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. జనవరి 1 నుంచి కోవిడ్ కొత్త రూల్స్ పాటించాలని ఆదేశించింది. చైనా, హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయిలాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణానికి ముందే టెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఎయిర్ సువిధా హోటల్‌లో రిపోర్ట్ అందించాలని.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు.