ISRO Chairman: వెయ్యి మంది శాస్త్రవేత్తల కృషి వల్లే విజయం సాధ్యమైంది
ISRO Chairman: దేశ చంద్రయాన్ 3 ప్రయోగానికి సహకరించిన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.
ISRO Chairman: వెయ్యి మంది శాస్త్రవేత్తల కృషి వల్లే విజయం సాధ్యమైంది
ISRO Chairman: దేశ చంద్రయాన్ 3 ప్రయోగానికి సహకరించిన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. దేశానికి స్ఫూర్తిని అందించే కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందన్నారు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సాఫ్ట్ లాంచ్ అంత సులభమైన విషయం కాదు. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరం. చంద్రయాన్-3ని ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తికగా చూస్తారు. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. తమకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగానికి సహకారాలు అందించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.