ముగిసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశా‎ధినేతల సంతకాలు

భారత్‌లో రష్యా అధ్యక్షుడి పర్యటన నేటితో ముగిసింది.

Update: 2025-12-06 07:00 GMT

ముగిసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశా‎ధినేతల సంతకాలు

భారత్‌లో రష్యా అధ్యక్షుడి పర్యటన నేటితో ముగిసింది. ఈ పర్యటనలో ఆర్థిక పునాదులపై మరింత పటిష్ఠంగా మార్చుకోవాలని భారత్ రష్యా ఐదేళ్ల కాలానికిగాను 2030 ఆర్థిక కార్యక్రమం’ ప్రణాళికకు ఆమోదం చేసుకున్నారు. ప్రధానితో హైదరాబాద్‌ హౌస్‌లో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్‌, రష్యా స్నేహం ధ్రువతారలా నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని మోడీ అన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి శాంతియుతంగా ముగింపు పలకాలని, దానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని మోడీ పుతిన్‌కు తెలిపారు.

Tags:    

Similar News