Bomb Threats: ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులు

Bomb Threats: తమిళనాడులో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో చెన్నైలో ఉద్రిక్తత నెలకొంది.

Update: 2025-10-17 14:01 GMT

Bomb Threats: ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులు

Bomb Threats: తమిళనాడులో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో చెన్నైలో ఉద్రిక్తత నెలకొంది. దుండగులు ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్లు మెయిల్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బాంబ్‌ స్క్వాడ్‌ సహా భద్రతా బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టాయి. చెన్నైలోని పలు ప్రాంతాలకు ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.

Tags:    

Similar News