Hemant Soren: సోనియా, సునీతతో భేటీ అయిన హేమంత్ సోరెన్
Hemant Soren: జార్ఖండ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
Hemant Soren: సోనియా, సునీతతో భేటీ అయిన హేమంత్ సోరెన్
Hemant Soren: జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సోనియాగాంధీ, కేజ్రీవాల్ భార్య సునీతను కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు హేమంత్ సొరేన్. రాబోయే రోజుల్లో జార్ఖండ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. భారతీయుల్లో సహనం ఉంటుందని... వారు దేనిని అయినా సహిస్తారన్నారు. అదే వారు సహించలేకపోతే ఓటు ద్వారా తమ గళాన్ని వినిపిస్తారని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనూ బీజేపీ న్యాయవ్యవస్థను కించపరిచిందని విమర్శించారు. కేజ్రీవాల్‌కు త్వరలో బెయిల్ మంజూరు అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.