Helicopter Crash: కేదార్ నాథ్ దగ్గర కుప్పకూలిన హెలికాప్టర్
Helicopter Crash: ఆలయానికి 2 కి.మీ. దూరంలో కూలిన హెలికాప్టర్
Helicopter Crash: కేదార్ నాథ్ దగ్గర కుప్పకూలిన హెలికాప్టర్
Helicopter Crash: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ లో కూలడంతో ఆరుగురు మృతి చెందారు. కేదార్ నాథ్‌కు యాత్రికులు తీసుకువెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదానికి కారణమని అనుమానిస్తు్న్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.