జమ్ముకశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు.. బందిపొరా జిల్లాలో ఇళ్లను కప్పేసిన మంచుదిబ్బలు
Jammu and Kashmir: బందిపొరా జిల్లాలో ఇళ్లను కప్పేసిన మంచుదిబ్బలు
జమ్ముకశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు.. బందిపొరా జిల్లాలో ఇళ్లను కప్పేసిన మంచుదిబ్బలు
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది,. రహదారులన్నీ మంచు దుప్పటితో నిండిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్ముకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సూచించింది. కశ్మీర్‌లోని ఇళ్లన్నీ మంచుతో కప్పబడిపోయాయి. ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఎప్పటికప్పుడు మంచు దిబ్బలను తొలగిస్తున్నారు.