Delhi: ఢిల్లీ లో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం
Delhi: రోడ్డుపై నిలిచిపోయిన వరదనీరు
Delhi: ఢిల్లీ లో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం
Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో రోడ్లు నీట మునిగి నదులను తలపిస్తున్నాయి. జాతీయ రహదారులు కూడల్లలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.