Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా
Rahul Gandhi: తదుపరి విచారణ ఆగస్ట్ 4కు వాయిదా
Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా
Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంను ఆశ్రయించారు రాహుల్ గాంధీ. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు.