Har Ghar Tiranga: పిల్లలకు జాతీయ జెండాలను పంపిణీ చేసిన ప్రధాని మోడీ తల్లి
గుజరాత్‌లో వైభవంగా హర్ ఘర్ తిరంగ వేడుకలు పిల్లలకు జాతీయ జెండా పంపిణీ చేసిన ప్రధాని మోడీ తల్లి
Har Ghar Tiranga: పిల్లలకు జాతీయ జెండాలను పంపిణీ చేసిన ప్రధాని మోడీ తల్లి
Har Ghar Tiranga: ఈ ఏడాది జూన్ లో వంద ఏటలో అడుగు పెట్టిన ప్రదాని నరేంద్ర మోడీ తల్లి హీరాబా హర్ ఘర్ తిరంగ వేడుకల్లో భాగంగా చిన్నారులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. గుజరాత్ లోని గాందీనగర్ శివాల్లోని తన నివాసంలో పిల్లలకు జాతీయ జెండాలను పంపిణీ చేసి వారితో త్రివర్ణ పతాకాన్ని ఊపారు.