Earthquake: గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదు
Earthquake: గుజరాత్‌లో భూకంపం సంభవించింది. కచ్ జిల్లా భుజ్ సమీపంలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి.
Earthquake: గుజరాత్‌లో భూకంపం సంభవించింది. కచ్ జిల్లా భుజ్ సమీపంలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 తీవ్రతగా నమోదైందని NCS తెలిపింది. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ప్రకపంనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.