Gaganyaan Mission: గగన్‌యాన్ టెస్ట్‌ లాంచ్ సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన TV- D1 రాకెట్..!

Gaganyaan Mission: గగన్‌యాన్ టెస్ట్‌ లాంచ్ సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన TV- D1 రాకెట్..!

Update: 2023-10-21 04:48 GMT

Gaganyaan Mission: గగన్‌యాన్ టెస్ట్‌ లాంచ్ సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన TV- D1 రాకెట్..!

Gaganyaan Mission: గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఉదయం TV-D1 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లగా.. 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికిల్ నుండి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోయింది. 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం నుంచి క్రూమాడ్యూల్ బయటకు వచ్చింది. అనంతరం వివిధ దశల్లో పారాచూట్ సహాయంతో 531.8 సెకన్ల వద్ద మెయిన్ పారాచూట్ సాయంతో క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగింది.

Tags:    

Similar News