Deve Gowda: 1996లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టాం.. కొందరు సభ్యులు వ్యతిరేకించడంతో బిల్ పాస్ కాలేదు
Deve Gowda: మన్మోహన్ హయాంలోకూడా బిల్ తెచ్చే ప్రయత్నం జరిగింది
Deve Gowda: 1996లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టాం.. కొందరు సభ్యులు వ్యతిరేకించడంతో బిల్ పాస్ కాలేదు
Deve Gowda: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని ప్రయత్నించామన్నారు దేవెగౌడ. లల్లూప్రసాద్, శరద్‌యాదవ్ పాల్గొన్న కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నప్పటికీ సభలో బిల్ పాస్ చేయలేక పోయామన్నారు.. అదే పరిస్థితి మన్మోహాన్ సింగ్ హయాంలో కూడా జరిగిందని గుర్తుచేసుకున్నారు.