Manmohan Singh: మన్మోహన్ సింగ్ కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స...
Manmohan Singh: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు.
Manmohan Singh: మన్మోహన్ సింగ్ కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స...
Manmohan Singh: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ రణ్ దీప్ గులేరియా, ఎయిమ్స్ నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ ఏడాది కొవిడ్ రెండో వేవ్ సమయంలో మన్మోహన్ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.