Naxals Encounter: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

Naxals Encounter: ఏకే-47తో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం

Update: 2023-04-03 09:15 GMT

Naxals Encounter: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

Naxals Encounter: జార్ఖండ్ ఛత్రా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ఘటనా స్థలం నుంచి.. ఏకే-47తో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు హతమైనట్లు తెలుస్తోంది. ఇద్దరిపై 25 లక్షల రివార్డు, మరో ఇద్దరిపై 5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News