హర్యానా గురుగ్రామ్‌లో విశాల్ మెగా మార్ట్‌లో అగ్నిప్రమాదం
Fire Accident: మంటలు భారీగా చెలరేగడంతో దగ్ధమైన విశాల్ మార్ట్
హర్యానా గురుగ్రామ్‌లో విశాల్ మెగా మార్ట్‌లో అగ్నిప్రమాదం
Fire Accident: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో విశాల్ మెగా మార్ట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా చెలరేగడంతో విశాల్ మార్ట్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదంలో భారీగా నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.