Madurai: రైలు బోగీలో పేలిన సిలిండర్.. 8 మంది మృతి..
Madurai: రైలు బోగీలో పేలిన సిలిండర్.. 8 మంది మృతి..
Madurai: రైలు బోగీలో పేలిన సిలిండర్.. 8 మంది మృతి..
Tamil Nadu: తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లఖ్‌నవూ నుంచి రామేశ్వరం వెళ్తున్న ప్రత్యేక రైలులోని కిచెన్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.