Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. కలప గోడౌన్ లో భారీగా ఎగిసిపడ్డమంటలు
Maharashtra: పన్వేల్‌లోని నార్పోలి ప్రాంతంలో ఘటన
Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. కలన గోడౌన్ లో భారీగా ఎగిసిపడ్డమంటలు
Maharashtra: మహారాష్ట్ర లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పన్వేల్ లోని నార్పోలి ప్రాంతంలో కలప గోడౌన్ లో మంటలు ఎగిసిపడ్డాయి . దీంతో గోడౌన్ చుట్టు ప్రక్కల పూర్తిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు .ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చుట్టూ భారీ బహుళ అంతస్తుల భవనాలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.