Dehradun: డెహ్రాడూన్‌లో భారీ అగ్నిప్రమాదం
Dehradun: ట్యూని ప్రాంత సమీపంలోని ఓ ఇంట్లో భారీగా మంటలు
Dehradun: డెహ్రాడూన్‌లో భారీ అగ్నిప్రమాదం
Dehradun: డెహ్రాడూన్‌లోని ట్యూని ప్రాంత సమీపంలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు వెంటనే సంఘటనా స్దలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎల్‌పీజి సిలిండర్‌లో మంటలు చెలరేగి పేలిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అక్కడి జిల్లా అధికారి తెలిపారు.