Farooq Abdullah: INDIA కూటమికి ఫరూక్‌ అబ్దుల్లా ఝలక్‌.. జమ్మూకశ్మీర్‌లో ఒంటరి పోరు

Farooq Abdullah: INDIA కూటమికి ఒక్కొక్కరుగా దూరమవుతున్న నేతలు

Update: 2024-02-15 10:33 GMT

Farooq Abdullah: INDIA కూటమికి ఫరూక్‌ అబ్దుల్లా ఝలక్‌.. జమ్మూకశ్మీర్‌లో ఒంటరి పోరు

Farooq Abdullah: INDIA కూటమికి ఫరూక్‌ అబ్దుల్లా ఝలక్‌ ఇచ్చారు. దీంతో జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుగా పోరుకు సిద్ధమైనట్లు కన్ఫామ్ అయింది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. INDIA కూటమికి ఒక్కొక్కరుగా దూరమవుతున్న నేతలు.

Tags:    

Similar News