Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Manish Sisodia: ఈనెల 18 వరకూ రిమాండ్ విధించిన కోర్టు

Update: 2024-04-06 08:00 GMT

Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యూడీషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో మనీష్ సిసోడియను హాజరుపరిచారు పోలీసులు. డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా తో పాటు ఇతర నిందితులకు ఏప్రిల్ 18 వరకు జ్యూడీషల్ రిమాండ్ పొడిగించారు.

Tags:    

Similar News