ఇవాళ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్న ఈటల, బండి సంజయ్
* అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూపులు
ఇవాళ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్న ఈటల, బండి సంజయ్
Delhi: ఈటల రాజేందర్, బండి సంజయ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సునీల్ బన్సల్, శివప్రకాశ్‌తో ఈటల చర్చలు జరిపారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు పార్టీలో కొత్త నేతల చేరికలపై ఈటల చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఈటల, బండి సంజయ్ కలవనున్నారు. అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.