Jammu & Kashmir: జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో ఎన్‌కౌంటర్
Jammu & Kashmir: భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
Jammu & Kashmir: జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో ఎన్‌కౌంటర్
Jammu & Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. షోపియాన్ సమీపంలోని మూంజ్ మార్గ్‌లో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, రెండు పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు