Eknath Shinde: మేమంతా శివసేన వారసులం.. శివసేన ఎప్పటికీ మాదే
Eknath Shinde: బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం
బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం -ఏక్‌నాథ్‌షిండే
Eknath Shinde: బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే. తామంతా శివసేన వారసులమని, శివసేన ఎప్పటికీ తమదేనంటూ మరోసారి కుండ బద్దలు కొట్టారు షిండే. తమ ఎమ్మెల్యేలతో కలిసి త్వరలోనే గౌహతి నుంచి ముంబైకి వెళ్తామన్న షిండే త్వరలో తమ యాక్షన్ ప్లాన్ చెపుతామని స్పష్టం చేశారు.