Arvind Kejriwal: కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఈడీ సోదాలు
Arvind Kejriwal: ఏకకాలంలో ఢిల్లీలోని 10 చోట్ల తనిఖీలు
Arvind Kejriwal: కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఈడీ సోదాలు
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఢిల్లీలోని 10 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలు కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు.