Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి శశి థరూర్‌కు ఈసీ వార్నింగ్
Shashi Tharoor: మతపరమైన వ్యాఖ్యలు చేయరాదని ఈసీ హెచ్చరిక
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి శశి థరూర్‌కు ఈసీ వార్నింగ్
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి శశి థరూర్‌కు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. తిరువనంతపురం ఎన్డీఏ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖర్ పై చేసిన ఆరోపణలను ఈసీ తప్పు పట్టింది. ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలను చేయరాని ఈసీ హెచ్చరించింది. ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.