Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను సైతం వదలని ఈసీ అధికారులు
Rahul Gandhi: తమిళనాడులో ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్‌లో తనిఖీలు
Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను సైతం వదలని ఈసీ అధికారులు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో తనిఖీలు చేశారు ఎన్నికల అధికారులు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో... వరుస సభలు, సమావేశాలతో రాహుల్ గాంధీ బిజీబీజీగా ఉంటున్నారు. తాను పోటీ చేస్తున్న వాయ్‌నాడ్‌తో పాటు తొలి దశలో ఎన్నికలు జరుగుతన్న తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో తమిళనాడులోని నీలగిరికి హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ వెళ్లారు. ల్యాండ్ అయిన వెంటనే ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు హెలికాప్టర్‌లో తనిఖీలు చేశారు.