Jagdeep Dhankar: ఖతార్‌కు భారత ఉపరాష్ట్రపతి పయనం
* ప్రత్యేక విమానంలో ఖతార్ బయల్దేరిన ధన్‌ఖర్ దంపతులు
ఖతార్‌కు భారత ఉపరాష్ట్రపతి పయనం
Jagdeep Dhankar: ఖతార్ దేశ రాజధాని ధోహాలో జరిగే ఫుట్‌బాట్ క్రీడా పండు ఈరోజు మొదలు కానుంది. ఒక ఆసియా దేశంలో రెండోసారి జరుగుతున్న పోటీలను ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిఫా ప్రారంభోత్సవ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ భారత ప్రతినిధిగా పాల్గొంటున్నారు. వేడుకలకు హాజరయ్యేందుకు ఉపరాష్ట్రపతి దంపతులు కొద్ది సేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఖతార్‌కు బయల్దేరారు.