Indigo: ఇండిగో సంక్షోభం వేళ DGCA కీలక నిర్ణయం

Indigo: ఇండిగో సంక్షోభం వేళ విమానయాన నియంత్రణ సంస్థ DGCA కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-12-09 11:11 GMT

Indigo: ఇండిగో సంక్షోభం వేళ DGCA కీలక నిర్ణయం

Indigo: ఇండిగో సంక్షోభం వేళ విమానయాన నియంత్రణ సంస్థ DGCA కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలనికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. విమాన సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో ఇండిగోపై చర్యలు తీసుకుంటామని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండిగో 2వేల 200 విమానాలు నడుపుతోంది. తాజా కోత నేపథ్యంలో ఒక రోజులో 100కు పైగా విమాన సర్వీసులు తగ్గనున్నాయి. 

Tags:    

Similar News