Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలివే!
Vande Bharat: తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు టికెట్ రేట్ల వివరాలు
Vande Bharat: నేటి నుంచి బుకింగ్స్.. వందే భారత్ ఛార్జీలివే!
Vande Bharat: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 15న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తాజాగా వందే భారత్ రైలులో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణ ఛార్జీలు వెల్లడయ్యాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు టికెట్ రేట్ల వివరాలు
సికింద్రాబాద్ టు వరంగల్ - 520/-
సికింద్రాబాద్ టు ఖమ్మం - 750/-
సికింద్రాబాద్ టు విజయవాడ - 905/-
సికింద్రాబాద్ టు రాజమండ్రి - 1365/-
సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 1665/-