Amith Shah: అమిత్‌షా డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు
Amith Shah: తెలంగాణకు ఢిల్లీ పోలీసుల బృందం
Amith Shah: అమిత్‌షా డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు
Amith Shah: అమిత్ షా డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. అమిత్ షా డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారు ఢిల్లీ పోలీసులు. వీడియో ఎలా ప్రచారం జరిగిందనేదానిపై ఫోకస్ పెట్టింది. పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించే అవకాశం ఉంది.