ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. మెట్రో, రెస్టారెంట్లు, బార్లలో 50శాతం మందికే అనుమతి
Night Curfew: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. మెట్రో, రెస్టారెంట్లు, బార్లలో 50శాతం మందికే అనుమతి
Night Curfew: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు తెలిపారు. మెట్రో, రెస్టారెంట్లు, బార్లలో 50శాతం మందికే అనుమతి ఇచ్చారు. ఇక సినిమా థియేటర్లు, స్పాలు, జిమ్‌లు, మల్టీప్లెక్స్‌లు, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.