Exit Poll Results: వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌కే మొగ్గు..
Delhi MCD Election Exit Poll Results: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆప్‌కే మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిస్తున్నాయి.
Exit Poll Results: వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌కే మొగ్గు..
Delhi MCD Election Exit Poll Results: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆప్‌కే మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఆజ్ తక్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఆక్సిస్ మై ఇండియా: ఆప్ 149-171, బీజేపీ 69-91, ఐఎన్‌సీ 3-7
టైమ్స్ నౌ-ఈటీజీ: ఆప్ 146-156, బీజేపీ 84-94, కాంగ్రెస్ 6-10