Delhi Election 2020 Results Live updates

Update: 2020-02-11 03:46 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 10 నుంచి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎగ్జిట్ ఫలితాలన్నీ ఆప్‌కు జై కొట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు లైవ్ గా చూడవచ్చు 

Live Updates
2020-02-11 06:34 GMT
నార్త్ ఢిల్లీలో పదింటిలో ఏడూ స్థానాల్లో ఆప్ లీడ్ 
2020-02-11 06:31 GMT
14 ఆప్, బీజేపీ మద్య 500 ఓట్ల తేడా 
2020-02-11 06:28 GMT
కేజ్రివాల్ కి కాంగ్రెస్ అభినందనలు
2020-02-11 06:26 GMT
కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీ చౌక్ లో  ఆప్ హవా 
2020-02-11 06:20 GMT

వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 చోట్ల ఆప్ ఆధిక్యం 

ఈస్ట్ నార్త్ వెస్ట్ ఢిల్లీలో బీజేపీ హవా

2020-02-11 06:16 GMT
న్యూఢిల్లీని పూర్తిగా చుట్టేసిన ఆప్
2020-02-11 06:15 GMT
మోడల్ టౌన్ లో ఓటమి దిశగా కపిల్ మిశ్రా 
2020-02-11 06:12 GMT
హ్యట్రిక్ విజయానికి చేరువలో కేజ్రివాల్ 
2020-02-11 06:08 GMT
1427  ఓట్ల వెనుకంజలో మనీష్ సోసిడియా
2020-02-11 06:04 GMT
ఓక్లాలో మళ్ళీ వెనుకంజలో ఆప్
Tags:    

Similar News